Psalm 90:12

Teach us to number our days, that we may gain a heart of wisdom.

కీర్తనలు 90:12

kirtanalu 90:12

మాకు జ్ఞానహృదయము కలుగునట్లుగా చేయుము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము

Maku jnanahrudayamu kalugunatluga cheyumu ma dinamulu lekkinchutaku maku nerpumu