Receive daily verses:

To the Jews who had believed him, Jesus said, “If you hold to my teaching, you are really my disciples. 32 Then you will know the truth, and the truth will set you free.”
యోహాను 8:31-32
yohanu 8:31-32
కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరు అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పెను
Kabatti yesu tananu nammina yudulato miru na vakyamamdu nilichinavaraite nijamuga naku sisyulai yumdi satyamunu grahinchedaru appudu satyamu mimmunu svatamtrulanuga cheyunani cheppenu