Joel 2:26

You shall eat in plenty and be satisfied, And praise the name of the Lord your God, Who has dealt wondrously with you; And My people shall never be put to shame.

యోవేలు 2:26

yovelu 2:26

మీరు సమృద్ధిగా భోజనము చేసి తృప్తిపొంది మీకొరకు వింతకార్యములు చేసిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించెదరు నా జనులు ఇక ఎన్నటికిని సిగ్గునొందరు

Miru samruddhiga bhojanamu chesi truptipomdi mikoraku vimtakaryamulu chesina mi devudaina yehova namamunu stutinchedaru na janulu ika ennatikini siggunomdaru