Revelation 5:5

But one of the elders said to me, “Do not weep. Behold, the Lion of the tribe of Judah, the Root of David, has prevailed to open the scroll and to loose its seven seals.”

ప్రకటన గ్రంథము 5:5

prakatana gramthamu 5:5

ఏడువకుము ఇదిగో దావీదు వేరైన యూదా గోత్రపు సింహము జయము పొందెను గనుక ఆ గ్రంథమును దాని ఏడు ముద్రలను విప్పుటకు ఆయన సమర్థుడు

Eduvakumu idigo davidu veraina yuda gotrapu simhamu jayamu pomdenu ganuka a gramthamunu dani edu mudralanu vipputaku ayana samarthudu