Receive daily verses:

Remember, therefore, what you have received and heard; hold it fast, and repent. But if you do not wake up, I will come like a thief, and you will not know at what time I will come to you.
ప్రకటన గ్రంథము 3:3
prakatana gramthamu 3:3
నీవేలాగు ఉపదేశము పొందితివో ఏలాగు వింటివో జ్ఞాపకము చేసికొని దానిని గైకొనుచు మారుమనస్సు పొందుము నీవు మేలుకొనకపోయినయెడల నేను దొంగవలె వచ్చెదను ఏ గడియలో నీ మీదికి వచ్చెదనో నీకు తెలియనే తెలియదు
Nivelagu upadesamu pomditivo elagu vimtivo jnapakamu chesikoni danini gaikonuchu marumanassu pomdumu nivu melukonakapoyinayedala nenu domgavale vachchedanu e gadiyalo ni midiki vachchedano niku teliyane teliyadu