1 Corinthians 13:2

If I have the gift of prophecy and can fathom all mysteries and all knowledge, and if I have a faith that can move mountains, but do not have love, I am nothing.

1 కొరింథీయులకు 13:2

1 korinthiyulaku 13:2

ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నియు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమలేనివాడనైతే నేను వ్యర్థుడను

pravachinchu krupavaramu kaligi marmamulanniyu jnanamamtayu eriginavadanainanu komdalanu pekalimpagala paripurna visvasamu galavadanainanu premalenivadanaite nenu vyarthudanu