Psalm 51:10

Create in me a clean heart, O God; and renew a right spirit within me.

కీర్తనలు 51:10

kirtanalu 51:10

దేవా నిర్మలమైన హృదయము నాలో కలుగజేయుము స్థిరమైన మనస్సును నాలో నూతనముగా పుట్టించుము

Deva nirmalamaina hrudayamu nalo kalugajeyumu sthiramaina manassunu nalo nutanamuga puttinchumu