Psalm 145:9

The Lord is good to all, and his tender mercies are over all his works.

కీర్తనలు 145:9

kirtanalu 145:9

యెహోవా అందరికి ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యములమీద నున్నవి

Yehova amdariki upakari ayana kanikaramulu ayana samasta karyamulamida nunnavi