Psalm 16:6

The boundary lines have fallen for me in pleasant places; surely I have a delightful inheritance.

కీర్తనలు 16:6

kirtanalu 16:6

మనోహరస్థలములలో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్ఠమైన స్వాస్థ్యము నాకు కలిగెను

Manoharasthalamulalo naku palu praptinchenu sresthamaina svasthyamu naku kaligenu