Psalm 62:6

Truly he is my rock and my salvation; he is my fortress, I will not be shaken.

కీర్తనలు 62:6

kirtanalu 62:6

ఆయనే నా ఆశ్రయదుర్గము నా రక్షణ నా ఎత్తయిన కోట ఆయనయే నేను కదలింపబడను

ayane na asrayadurgamu na raksana na ettayina kota ayanaye nenu kadalimpabadanu