Revelation 21:1

Then I saw 'a new heaven and a new earth,' for the first heaven and the first earth had passed away, and there was no longer any sea.

ప్రకటన గ్రంథము 21:1

prakatana gramthamu 21:1

అప్పుడు నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను సముద్రమును ఇకను లేదు

Appudu nenu krotta akasamunu krotta bhumini chuchitini modati akasamunu modati bhumiyu gatinchipoyenu samudramunu ikanu ledu