Hosea 11:10

They will follow the Lord; he will roar like a lion. When he roars, his children will come trembling from the west.

హోషేయ 11:10

hoseya 11:10

వారు యెహోవా వెంబడి నడిచెదరు సింహము గర్జించునట్లు ఆయన గర్జించును ఆయన గర్జించగా కుమారులు సముద్రదిక్కునుండి వణకుచు వత్తురు

Varu yehova vembadi nadichedaru simhamu garjinchunatlu ayana garjinchunu ayana garjinchaga kumarulu samudradikkunumdi vanakuchu vatturu