Deuteronomy 1:30

The Lord your God, who is going before you, will fight for you, as he did for you in Egypt, before your very eyes,

ద్వితీయోపదేశకాండము 1:30

dvitiyopadesakamdamu 1:30

మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మీ కన్నులయెదుట మీకొరకు చేసినదంతయు చేసి మీ పక్షముగా యుద్ధము చేయును

Miku mumdara naduchuchunna mi devudaina yehova aiguptulo mi kannulayeduta mikoraku chesinadamtayu chesi mi paksamuga yuddhamu cheyunu