Receive daily verses:

You desire but do not have, so you kill. You covet but you cannot get what you want, so you quarrel and fight. You do not have because you do not ask God.
యాకోబు 4:2
yakobu 4:2
మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరకుటలేదు నరహత్య చేయుదురు మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు పోట్లాడుదురు యుద్ధము చేయుదురు మీరు అడుగనందున మీకేమియు దొరకదు
miru asinchuchunnaru gani miku dorakutaledu narahatya cheyuduru matsarapaduduru gani sampadinchukonaleru potladuduru yuddhamu cheyuduru miru aduganamduna mikemiyu dorakadu