Psalm 128:2

When you eat the labor of your hands, You shall be happy, and it shall be well with you.

కీర్తనలు 128:2

kirtanalu 128:2

నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును

Nischayamuga nivu ni chetula kastarjitamu anubhavinchedavu nivu dhanyudavu niku melu kalugunu