Ecclesiastes 11:8

But if a man lives many years And rejoices in them all, Yet let him remember the days of darkness, For they will be many. All that is coming is vanity.

ప్రసంగి 11:8

prasamgi 11:8

ఒకడు బహు సంవత్సరములు బ్రదికినయెడల అన్ని దినములయందు సంతోషించును గాక అయితే చీకటి దినములు అనేకములగునని అతడు జ్ఞాపకము చేసికొనవలెను రాబోవునదంతయు వ్యర్థము

Okadu bahu samvatsaramulu bradikinayedala anni dinamulayamdu samtosinchunu gaka ayite chikati dinamulu anekamulagunani atadu jnapakamu chesikonavalenu rabovunadamtayu vyarthamu