Hosea 10:12

Sow righteousness for yourselves, reap the fruit of unfailing love, and break up your unplowed ground; for it is time to seek the Lord, until he comes and showers his righteousness on you.

హోషేయ 10:12

hoseya 10:12

నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి ప్రేమయను కోత కోయుడి యెహోవా ప్రత్యక్షమై మీమీద నీతివర్షము కురిపించునట్లు ఇదివరకెన్నడును దున్నని బీడు భూమి దున్నుడి ఆయనను ఆశ్రయించుటకు ఇదే సమయము

Niti phalinchunatlu miru vittanamu veyudi premayanu kota koyudi yehova pratyaksamai mimida nitivarsamu kuripinchunatlu idivarakennadunu dunnani bidu bhumi dunnudi ayananu asrayinchutaku ide samayamu