Psalm 16:11

You make known to me the path of life; you will fill me with joy in your presence, with eternal pleasures at your right hand.

కీర్తనలు 16:11

kirtanalu 16:11

జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు నీ కుడిచేతిలో నిత్యము సుఖములు కలవు

Jivamargamunu nivu naku teliyajesedavu ni sannidhilo sampurna samtosamu kaladu ni kudichetilo nityamu sukhamulu kalavu