Receive daily verses:

Afterward the Israelites will return and seek the Lord their God and David their king. They will come trembling to the Lord and to his blessings in the last days.
హోషేయ 3:5
hoseya 3:5
తరువాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవాయొద్దను తమ రాజైన దావీదునొద్దను విచారణ చేయుదురు ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము పొందుటకై ఆయనయొద్దకు వత్తురు
Taruvata israyeliyulu tirigi vachchi tama devudaina yehovayoddanu tama rajaina davidunoddanu vicharana cheyuduru i dinamula amtamamdu varu bhayabhaktulu kaligi yehova anugrahamu pomdutakai ayanayoddaku vatturu