Revelation 13:8

All who dwell on the earth will worship him, whose names have not been written in the Book of Life of the Lamb slain from the foundation of the world.

ప్రకటన గ్రంథము 13:8

prakatana gramthamu 13:8

భూనివాసులందరు దానికి నమస్కారము చేయుదురు జగదుత్పత్తి మొదలుకొని వధింపబడియున్న గొఱ్ఱెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారందరు దానికి నమస్కారము చేయుదురు

Bhunivasulamdaru daniki namaskaramu cheyuduru jagadutpatti modalukoni vadhimpabadiyunna gorrepilla yokka jivagramthamamdu evari peru vrayabadaledo varamdaru daniki namaskaramu cheyuduru