Receive daily verses:

O God the Lord, the strength of my salvation, You have covered my head in the day of battle.
కీర్తనలు 140:7
kirtanalu 140:7
నా రక్షణకు బలమైన ప్రభువా యెహోవా యుద్ధదినమున నీవు నా తలను కప్పియున్నావు
Na raksanaku balamaina prabhuva yehova yuddhadinamuna nivu na talanu kappiyunnavu