Psalm 35:10

My whole being will exclaim, ‘Who is like you, Lord? You rescue the poor from those too strong for them, the poor and needy from those who rob them.

కీర్తనలు 35:10

kirtanalu 35:10

నా యెముకలన్నియు యెహోవా నీవంటివాడెవడు బలవంతుని చేతిలోనుండి దీనులను దోచుకొనువాని చేతిలోనుండి దీనులను దరిద్రులను విడిపించువాడా అని చెప్పును

Na yemukalanniyu yehova nivamtivadevadu balavamtuni chetilonumdi dinulanu dochukonuvani chetilonumdi dinulanu daridrulanu vidipinchuvada ani cheppunu