Colossians 2:5

For though I am absent from you in body, I am present with you in spirit and delight to see how disciplined you are and how firm your faith in Christ is.

కొలొస్సయులకు 2:5

kolossayulaku 2:5

నేను శరీరవిషయములో దూరముగా ఉన్నను ఆత్మవిషయములో మీతోకూడ ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిరవిశ్వాసమును చూచి ఆనందించుచున్నాను

Nenu sariravisayamulo duramuga unnanu atmavisayamulo mitokuda umdi mi yogyamaina pravartananu kristunamdali mi sthiravisvasamunu chuchi anamdinchuchunnanu